VIDEO: ఆకట్టుకున్న కోలాట నృత్యాలు..

VIDEO: ఆకట్టుకున్న కోలాట నృత్యాలు..

AKP: నర్సీపట్నంలో బుధవారం సాయంత్రం శ్రీనూకాంబిక యూత్ ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా శక్తివేషాలు అలరించాయి. అదేవిధంగా కోటాల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ నృత్యాలను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు.