ట్రాక్టర్ ట్రక్కు దొంగ అరెస్ట్: ఎస్సై

KMM: ట్రాక్టర్ ట్రక్కులను చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చింతకాని SI నాగుల్ మీరా తెలిపారు. SI కథనం ప్రకారం.. నామవరం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ఉన్న నరేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించగా ట్రాక్టర్ ట్రక్కులను చోరీ చేస్తున్నట్లు చెప్పడన్నారు. దొంగను కోర్టులో హాజరు పరిచామన్నారు.