ఏఎంసీ అభివృద్ధికి రూ. 3.20 కోట్ల నిధులు మంజూరు

ఏఎంసీ అభివృద్ధికి రూ. 3.20 కోట్ల నిధులు మంజూరు

SKLM: కోటబొమ్మాళి AMC భవనం ఆధునికీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో రూ. 3 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేశారని ఏఎంసీ ఛైర్మన్ శేషగిరిరావు తెలిపారు. మంగళవారం కమిటీ సభ్యులు నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.