ప్రజలకు ఇరాన్‌ కీలక పిలుపు

ప్రజలకు ఇరాన్‌ కీలక పిలుపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేసింది. దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులను పంపాలంటూ పిలుపునిచ్చింది. అప్పుడే వారు యోధులుగా మారతారని పేర్కొంది. దేశం కోసం పోరాడే అవకాశం వారికి కల్పించాలని కోరింది.