నెల రోజుల్లో.. 4 చిత్రాలతో రానున్న వెంకీ
విక్టరీ వెంకటేష్ నటించిన 4 చిత్రాలు నెల రోజుల వ్యవథిలోనే విడుదల కానున్నాయి. అయితే అందులో మూడు రీరిలీజ్ కాగా, ఒకటి డైరెక్ట్‌గా రానుంది. ఈనెల 13న వెంకీ 'బర్త్ డే' సందర్భంగా 'పెళ్లి చేసుకుందాం', 'ప్రేమంటే ఇదేరా' చిత్రాలు రీరిలీజ్ కానున్నాయి. JAN 1న 'నువ్వు నాకు నచ్చావ్'ను రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే, చిరుతో కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్' సంక్రాంతికి విడుదల కానుంది.