కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: మాజీ సీఎం జగన్
★ గుడివాడలో ఈనెల 7న జాబ్ మేళా: కలెక్టర్ బాలాజీ
★ గూడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం జగన్
★ గన్నవరం విమానాశ్రయం పురోగతిపై అధికారుతో సమీక్షించిన కలెక్టర్ బాలాజీ