'పీఎం మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది'

'పీఎం మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది'

E.G: బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి, నవ భారత నిర్మాణం & వికసిత భారత నిర్మాణ కలలను సాకారం చేస్తుందని స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యనాపు ఏసు అన్నారు. సోమవారం బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పీఎం మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.