ఆఫీస్ సబార్డినేటర్ సస్పెండ్

ఆఫీస్ సబార్డినేటర్ సస్పెండ్

KNR: రామడుగు మండలం గోపాలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్‌‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రఫిక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సయ్యద్ రఫీక్ మద్యం సేవించి విధులకు వస్తూ పదేపదే ఇబ్బందులకు గురిచేయడం వల్ల విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు.