ట్రాన్స్‌జెండర్‌తో రైల్వే ప్రయాణికుల గొడవ
రైలులో డబ్బుల పేరుతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రయాణికులు తగిన బుద్ధి చెప్పారు. మంగళూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడంతో.. జనం ఏకమై గట్టిగా నిలదీశారు. దీంతో ట్రాన్స్‌జెండర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.