VIDEO: దాసాయిగూడెం చెరువు రూ.8,21,500కు వేలం
SRPT: జిల్లాలో చెరువులకు, కుంటలకు సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగుల్ నాయక్ అన్నారు. ఈరోజు సూర్యాపేటలో పశువుల హాస్పిటల్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ... దాసాయిగూడెం ఊర చెరువును అదే గ్రామానికి చెందిన గుండెబోయిన సతీష్ రూ.8,21,500కు దక్కించుకున్నారని తెలిపారు.