పోలీస్ కళాబృందంచే అవగాహన సదస్సు

MNCL: తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామంలో SI కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందంచే అక్కడి గ్రామ ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ కుమారస్వామి మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని గంజాయి, మద్యం, డ్రగ్స్ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనన్నారు.ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అన్నారు.