బీహార్ సీఎంకు చంద్రబాబు విషెస్

బీహార్ సీఎంకు చంద్రబాబు విషెస్

AP: బీహార్ సీఎం నితీష్‌కుమార్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నితీష్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ప్రజసేవలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.