ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ సోమవారం ఉ. 10:30 కు 5,12 వ వార్డులలో నూతన గృహ ప్రవేశముల కార్యక్రమంలో పాల్గొంటారు. మ. 2 గంటలకు రామా కన్వెన్షన్‌లో జరగనున్నలో P4 కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.