సెమీస్‌లో దీప్తిని ఒకటే కోరా: జెమీమా

సెమీస్‌లో దీప్తిని ఒకటే కోరా: జెమీమా

WWC: AUSతో సెమీస్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో జెమీమా INDకు చారిత్రక విజయం అందించింది. తన ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ.. ‘నేను 85 రన్స్ చేసేటప్పటికే అలసిపోయా. దీంతో దీప్తిశర్మను నాతో మాట్లాడుతూ ఉండు.. లేదంటే రన్స్ చేయలేను అని కోరా. ఆపై ప్రతి బాల్‌కి దీప్తి మాట్లాడుతూ ఉత్సాహపరిచింది. నా కోసమే తన వికెట్ త్యాగం చేసింది’ అని చెప్పుకొచ్చింది.