డ్రోన్ కెమెరాతో పోలీసుల ప్రత్యేక నిఘా

డ్రోన్ కెమెరాతో పోలీసుల ప్రత్యేక నిఘా

E.G: రాజమండ్రిలోని ఇస్కాన్ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. SP నరసింహ కిషోర్ ఆదేశాలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్సవాలకు ఇదేవిధంగా నిఘా కొనసాగుతుందన్నారు.