జిల్లాలో రూ. 7.38కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు

జిల్లాలో రూ. 7.38కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు

VKB: జిల్లాలో 9,232 మహిళా సంఘాలకు 7.38 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు అయినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో పరిగిలో 2781 సంఘాలకు 2.23 కోట్లు, కొడంగల్ 1,101 సంఘాలకు 0.84లక్షలు, తాండూర్ 2113 సంఘాలకు 1.77 కోట్లు, వికారాబాద్ 2664 సంఘాలకు రెండు 2.20 కోట్లు మంజూరు చేశారు.