PGRS నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక

PGRS నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక

NDL: PGRSలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై నంద్యాల జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరుపై సమీక్షలో 106 మందికి సున్నా మార్కులు రావడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సోమవారం ఆదేశించారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.