ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అరుణ అరాచకాలు

ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అరుణ అరాచకాలు

NLR: లేడీడాన్ అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఫోన్ డేటా ఆధారంగా సెటిల్‌మెంట్ బయటపడుతున్నాయి. సూళ్లురుపేటలో పలు దందాలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, అరుణ గ్యాంగ్‌పై హత్య కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఫోన్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉన్నత స్థాయిలో అధికారులను ఆమె వలలో ఉన్నట్లు తెలిస్తుంది.