సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

VZM: సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. గురువారం సాయంత్రం గజపతినగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.