జిల్లాలో రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ నమోదు

జిల్లాలో రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ నమోదు

BHNG: తెలంగాణలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డి గూడెంలో ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. ఈ గ్రామంలో అత్యధికంగా 98 శాతం పోలింగ్ నమోదుతో రాష్ట్రంలోనే రికార్డు  స్థాయి పోలింగ్ నమోదు చేసింది.