VIDEO: కుక్కల స్వైరవిహారం.. ప్రజలకు ఇబ్బందులు

VIDEO: కుక్కల స్వైరవిహారం.. ప్రజలకు ఇబ్బందులు

WGL: నగరంలోని కాశిబుగ్గలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గుంపులు గుంపులుగా కాలనీలలో సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఇటీవల మనుషులపై కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉందని అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.