VIDEO: విఘ్నేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: విఘ్నేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: కార్తీక మాసం బహుళ పంచమి మూడవ సోమవారం కావడంతో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచి క్యూ లైన్ లో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. అన్నప్రాసన్న, అక్షరాభ్యాసాలు వద్ద, వాహన పూజలు వద్ద కూడా రద్దీగా ఉంది. అన్న దాన సత్రం వద్ద కూడా భక్తులు బారులు తీరారు.