CII సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

CII సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: విశాఖపట్నంలో జరుగుతున్న 30వ CII పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ గురువారం పాల్గొన్నారు. రాష్ట్ర పారిశ్రామికీకరణ, పెట్టుబడుల ప్రోత్సాహం, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుపై ఆయన పరిశ్రమల ప్రముఖులతో చర్చించారు.