ధాన్యం సమస్యలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

ధాన్యం సమస్యలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

క‌ృష్ణా: పామర్రు నియోజకవర్గంలోని జాతీయ రహదారి‌పై ఆరబోసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన రైతులతో మాట్లాడుతూ.. YSRCP రైతుల పార్టీ, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా పార్టీ, నేనా మీకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.