'కార్యకర్తల కుటుంబాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది'

'కార్యకర్తల కుటుంబాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది'

HNK: శాయంపేట మండలం మాందారిపేటలో ఈరోజు BJP కార్యకర్త కుక్కల మహేష్ తండ్రి కీర్తిశేషులు కుక్కల మొండయ్య సంవత్సరీక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి BJP తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరై పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లవేళలా బీజేపీ అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.