VIDEO: 'రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి చిత్రపటం ఏర్పాటు చేయాలి'

VIDEO: 'రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి చిత్రపటం ఏర్పాటు చేయాలి'

MDK: 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం సరఫరా చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ కొత్తగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామంటూ  గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రేషన్ షాప్‌లో వద్ద సీఎం బొమ్మతో పాటు ప్రధాని బొమ్మ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.