VIDEO: భారీ బందోబస్తు.. కౌశిక్ రెడ్డికి నోటీసులు
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. మరోవైపు హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు అందడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరుకానున్నారు.