రామన్నపేట ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్వేత ప్రియాంక
BHNG: రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సివిల్ సర్జన్, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్ శ్వేతా ప్రియాంక మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.