జిల్లాలో పెరుగుతున్న ఎండలు
WNP: జిల్లాలో ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తకోట మండలం కన్నాయిపల్లిలో 37.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దగడ 37.3°C, వీపనగండ్ల 37.0°C, అమరచింత 36.7°C, మదనపూర్ 36.4°C, కేతేపల్లి 36.3°C, పెద్దమందడి 36.0°C, వెలుగొండ 35.9°C, ఆత్మకూరు 35.5°C, రేవల్లి 35.1°C, ఎదుల 35.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.