మండల స్థాయి ఉల్లాస్ శిక్షణ ప్రారంభం

SRD: గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు నవభారత్ సాక్షరత కార్యక్రమంతో చదవడం, రాయడం నేర్పిస్తారని MEO నాగారం శ్రీనివాస్ అన్నారు. సిర్గాపూర్‌లో మండల స్థాయి ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో జిపి పరిధిలోని ఒక టీచర్, SHG సభ్యులు, VOA నువ్వు కలిసి చదువురాని వారిని గుర్తించి వారికి చదువు నేర్పిస్తారని చెప్పారు.