నేర స్థలంలో సేకరించిన ఆధారాలే కీలకం

VZM: వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు కావాలంటే నేర స్థలంలో సేకరించిన ఆధారాలే కీలకమని SP వకుల్ జిందల్ తెలిపారు. నెల్లిమర్ల MIMS ఆడిటోరియంలో ధర్యాప్తు అధికారులకు మంగళవారం ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. నేర స్థలంలోని శాస్త్రీయ పద్దతిలో ఆధారాలు సేకరించడం, వాటి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడం ధర్యాప్తు అధికారుల కీలక బాధ్యతన్నారు.