VIDEO: ఇందిరమ్మ చీరలు ధరించి.. వినూత్న ప్రచారం
NGKL: అచ్చంపేట మండలం చందాపూర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు, సర్పంచ్ అభ్యర్థి లక్షమ్మ గెలుపు కోసం మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి, బతుకమ్మ ఆటపాటలతో సోమవారం ఉత్సాహంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా అభ్యర్థి లక్షమ్మ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.