'ప్రపంచ దేశాలతో బలపడుతున్న స్నేహం'
విశాఖలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘యునైటెడ్ త్రూ ఓషన్స్’ థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమం భారత్ సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వామ్యాలను ప్రతిబింబించిందన్నారు.