VIDEO: 'ఓటర్లను ప్రభావితం చేయడానికి సర్వేలు చేస్తోంది'

VIDEO: 'ఓటర్లను ప్రభావితం చేయడానికి సర్వేలు చేస్తోంది'

HYD: ఎన్నికలకు ముందే ఓటర్లను ప్రభావితం చేయడానికి బీఆర్ఎస్ సర్వేలు చేస్తోందని MLC బల్మూర్ వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎలక్షన్లలో ఓడిపోతామని తెలిసి కొన్ని ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.