సొంత కరెన్సీ లేని సంపన్న దేశం ఇదే!

సొంత కరెన్సీ లేని సంపన్న దేశం ఇదే!

సొంత కరెన్సీ, కనీసం విమానాశ్రయం లేకపోయినా 'లైచెన్‌స్టెయిన్' దేశం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది పొరుగు దేశమైన స్విట్జర్లాండ్ కరెన్సీ 'స్విస్ ఫ్రాంక్'నే వాడుతుంది. రవాణా కోసం ఇతర దేశాల విమానాశ్రయాలపై ఆధారపడినప్పటికీ, స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకుపోతోంది. వైశాల్యంలో చిన్నదైన ఈ దేశం, తలసరి ఆదాయంలో మాత్రం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.