డెంగ్యూ, మలేరియా నివారణకు పిచికారి

KMM: మణుగూరు మండల కేంద్రంలో శనివారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది డెంగ్యూ, మలేరియా నివారణకు దోమల మందును వివిధ ప్రాంతాల్లో పిచికారి చేశారు. ఈ సందర్భంగా స్థానిక పిహెచ్సి వైద్యులు శివకుమార్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని విద్యా సంస్థల్లో మరియు హాస్టల్లో గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.