ప్రసన్నకు ఇదే లాస్ట్ వార్నింగ్: MLC

ప్రసన్నకు ఇదే లాస్ట్ వార్నింగ్: MLC

NLR: కోవూరు మాజీ MLA ప్రసన్న కుమార్ రెడ్డిపై TDP ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరచడమే YCP సిద్ధాంతమన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే నారా భువనేశ్వరి మీద ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆ నీచుడు దేనికి పనికిరాడని, YCP నుంచి ఆయనను జగన్ సస్పెండ్ చేయాలని, భువనేశ్వరికి క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రసన్నకు ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు.