సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

MDK: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన చిట్టిమిల్ల యాదగిరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి అందజేశారు. యాదగిరి అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేయగా, సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 50 వేలు మంజూరయ్యాయి. ఈరోజు చెక్కును యాదగిరికి అందజేశారు.