డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడతా: కార్పొరేటర్

డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడతా: కార్పొరేటర్

RR: హయత్ నగర్ డివిజన్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పైప్ లైన్ సదుపాయం లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న కార్పొరేటర్ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి చర్యలు చేపడతానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.