'7లక్షల మంది రైతులను దూరం చేశారు'

VZM: అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్రంలో ఏడు లక్షల మంది రైతులను దూరం చేశారని మాజీ ఎంపీ చంద్రశేఖర్ మండిపడ్డారు. వంగరలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 20,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కోతలు విధించడం సరికాదన్నారు. కరువుతో రైతుల ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.