VIDEO: జగన్ పర్యటనలో ఉద్రిక్తత

VIDEO: జగన్ పర్యటనలో ఉద్రిక్తత

KDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రోజులో భాగంగా పులివెందులకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ఈ జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కానీ, ప్రజల ఉధృతిని కంట్రోల్ చేయలేక లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.