నీలకంఠేశ్వర స్వామికి వైశాఖ సోమవారం ప్రత్యేక పూజలు

నీలకంఠేశ్వర స్వామికి వైశాఖ సోమవారం ప్రత్యేక పూజలు

SKLM: పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహేంద్రనది ప్రక్కన ఉన్న చరిత్ర కలిగిన శ్రీ నీలకంటేశ్వరునికి తెల్లవారుజామున ఆలయ అర్చకులు పూజలు అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పాల్గొని స్వామివారి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు.