సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: రామాయణం అంతా విని.. రామునికి సీత ఏమవుతుందంటే? 
అర్థం: ఒక విషయం గురించి మొదటి నుంచి చివరి వరకు స్పష్టంగా వివరించిన తర్వాత కూడా, అందులోని కనీస ప్రాథమిక అంశంపై సందేహం వ్యక్తం చేయడాన్ని ఈ సామెత సూచిస్తుంది. ఏకాగ్రత లేకుండా వినేవారిని లేదా అసందర్భంగా మాట్లాడేవారిని ఎద్దేవా చేస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు.