శ్రీవారిని దర్శించుకున్న ముకేష్ అంబానీ

శ్రీవారిని దర్శించుకున్న ముకేష్ అంబానీ

AP: తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ దర్శించుకున్నారు. సన్నిహితులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు అంబానీకి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.