సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి KTR నివాళులు

KMM: సీపీఐ కార్యాలయం మఖ్దూమ్ భవన్‌లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. వారి వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.