విశాఖలో 'మన శంకర వరప్రసాద్' 50 డేస్ వేడుకలు

విశాఖలో 'మన శంకర వరప్రసాద్' 50 డేస్ వేడుకలు

VSP: విశాఖలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో 'మన శంకర వరప్రసాద్' సినిమా 50 డేస్ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. చిరంజీవి చిత్రాలు మంచి సందేశాలు ఇస్తాయని, అభిమానుల ఐక్యత అభినందనీయమని తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.