VIDEO: ఆయాను చితక బాదిన దుండగులు

VIDEO: ఆయాను చితక బాదిన దుండగులు

SS: రామగిరి(M) మంగాపురంలోని అంగన్వాడీలో హెల్పర్‌గా పనిచేస్తున్న ఇంద్రజ అనే మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విష్ణు అనే వ్యక్తి వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా, దాడి చేశారని బాధితురాలు తెలిపింది. TDP ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. స్కూల్ దగ్గరికి వస్తే చంపేస్తా.. అని బెదిరించినట్లు పేర్కొంది.