ఫార్ములా ఈ కేసు.. గవర్నర్‌కు నివేదిక ఇవ్వనున్న ప్రభుత్వం

TG: ఫార్ములా ఈ కేసులో ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ACB నివేదికను ప్రభుత్వం సమర్పించనుంది. KTR సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్‌కు ACB సిద్ధమవుతుంది. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ రేస్ కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు నిర్ధారణ అయింది. అప్పటి అధికార పార్టీకి స్పాన్సర్ కంపెనీ 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు నివేదికలో ACB పేర్కొంది.