VIDEO: కోవూరులో 18 కేజీల గంజాయి స్వాధీనం

VIDEO: కోవూరులో 18 కేజీల గంజాయి స్వాధీనం

ELR: కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్ వద్ద గురువారం 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కిషోర్ తెలిపారు. ఓ మహిళ అనుమానస్పదంగా సూట్ కేస్‌తో సంచరిస్తుండగా ప్రశ్నించామన్నారు. దీంతో ఆమె వద్ద గంజాయి లభ్యమయ్యిందన్నారు. ఆమె ఒడిస్సా నుంచి మధురై వెళుతుండగా అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు పేర్కొన్నారు.