ఆరెంజ్ ఆర్మీ.. ఆ చిచ్చరపిడుగు విధ్వంసం కోసం..!

ఆరెంజ్ ఆర్మీ.. ఆ చిచ్చరపిడుగు విధ్వంసం కోసం..!

HYD: ఆరెంజ్ ఆర్మీ అంటే SRH ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రతిభ కనబరిచే ప్రతి క్రికెటర్‌ను అభిమానించే మనసులవి. మేము SRH అభిమానులమే కానీ.. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ విధ్వంసం చూసేందుకైనా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలని అభిమానులు SM మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నేడు సాయంత్రం 7:30 గంటలకు జరిగే SRH VS RR మ్యాచ్‌లో ఏం జరుగుతుందో!